IIT Hyderabad : ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థికి రూ.2.5 కోట్ల వేతనం

TRINETHRAM NEWS

Trinethram News : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -హైదరాబాద్‌ (IIT Hyderabad) విద్యార్థి ఒకరు రూ.2.5 కోట్ల వార్షిక వేతనంతో కొలువు సాధించారు.

ఈ-కామర్స్‌ సంస్థలు ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోన్న ఐఐటీహెచ్‌ విద్యార్థి ఎడ్వర్డ్‌ నాథన్‌ వర్ఘీస్‌ (Edward Nathan Varghese)కు ఈ వేతనంతో ఆఫర్‌ వచ్చింది.

దీంతో ఐఐటీ హైదరాబాద్‌ను స్థాపించినప్పటి నుంచి(2008) ఇప్పటివరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న విద్యార్థిగా అతడు గుర్తింపు పొందాడు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

IIT Hyderabad student gets Rs 2.5 crore salary

You cannot copy content of this page

Scroll to Top