Talari Bhagyamma Ramulu : అందరికోసం పనిచేస్తా ఒక్కసారి ఆశీర్వాదించండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ జిల్లా ధారూర్ మండల పరిధిలోని కేరెల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ తలారి భాగ్యమ్మ రాములు కత్తెర గుర్తు కేటాయించడం జరిగిందని. ప్రజలు అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేయడానికి ఒక్క అవకాశం కల్పించాలని. గ్రామంలో చేయబోయే ముఖ్యమైన పనులు అందరికీ అన్ని విధాలుగా కులమత బేధాలు లేకుండా స్వచ్ఛందంగా సేవ చేయడానికి మీ ముందుకు వచ్చిన మీ అభ్యర్థిని ఒక్కసారి ఆశీర్వదించండి..

పారదర్శక పాలన గ్రామం ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తాను, అభివృద్ధి పనుల విషయంలో శ్రద్ధ పాటిస్తానని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు పేద విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు ఇతర సామాగ్రి అందజేస్తాము ప్రజలకు హామీ ఇచ్చారు. ఒక్కసారి ఆశీర్వదించి అభివృద్ధి చూసి నాకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించండని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

If it works for everyone, bless it once

You cannot copy content of this page

Scroll to Top