సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Husband stabs female constable

Husband Stabs Female Constable : త్రినేత్రం న్యూస్ : తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తంలో గురువారం రాత్రి దారుణం జరిగింది. కుటుంబ విభేదాల కారణంగా భర్త అరవింద్ తన భార్య, మహిళా కానిస్టేబుల్ తామరై సెల్విని నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు.

డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సెల్విపై అరవింద్ విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందింది. ఈ ఘర్షణలో అరవింద్ ఛాతికి గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page