Female Constable Suicide : మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం.. వికారాబాద్ పట్టణ పరిధిలో బంగారం సాయిబాబా కాలనీలో దరువు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ దివ్య గత రాత్రి తన సొంత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య అని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయండి అందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది ఆమె ఆత్మహత్యకు ఎవరు కారణం కాదు అని లెటర్ రాసి ఉంది మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Female Constable Suicide

You cannot copy content of this page

Scroll to Top