Hunt for Maoist Supremo : మావోయిస్టు అగ్రనేత గణపతి కోసం ముమ్మర వేట

TRINETHRAM NEWS
Hunt for Maoist supremo

Hunt for Maoist Supremo : Jun 01, 2026, దేశంలో మావోయిస్టుల ఉనికిని నిర్మూలించే లక్ష్యంతో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మోస్ట్ వాంటెడ్ మిసిర్ బెస్రాను లక్ష్యంగా ఈ వేట సాగుతోంది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దుల్లో నాలుగు రాష్ట్రాల ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు, సరిహద్దు గ్రామాలను బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top