Trinethram News : May 01, 2025, తెలంగాణ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.3.45 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారాన్ని ఇవాళ డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 30 బంగారు కడ్డీలను మస్కట్ ద్వారా దుబాయ్ నుంచి వచ్చిన ఓ భారతీయ ప్రయాణీకుడు అక్రమ రవాణాకు ప్రయత్నించాడు. అతడితో పాటు, సహకరించిన ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


