తేదీ : 23/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, పొంగుటూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శివారు గ్రామమైన కన్నాయి గూడెంలో పెంకుటిల్లు కూలిపోయింది. కురిసిన భారీ వర్షం కారణంగా కోడె. రాంబాబుకు చెందిన ఇల్లు నేల కూలినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆయన , తల్లి పాపమ్మ గాయపడ్డారు. ఈ సంఘటనలో రూపాయలు లక్షల ఆస్తి వాటిల్లినట్టు వీఆర్వో పొన్నా.రమేష్ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


