Fraud in the Name of Jobs : ఉద్యోగాల పేరుతో మోసాలు, ఫేక్ డిఎస్పి కలకలం

TRINETHRAM NEWS

తేదీ : 23/10/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చిలకలూరిపేటలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మహిళలకు చెప్పి , మోసం చేస్తున్నటువంటి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. తాను డీఎస్పీ నని చెప్పుకుంటూ భూలక్ష్మి అనే మహిళ వద్దనుండి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూపాయలు ఐదు లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు.
అడ్వాన్సుగా ముప్పై వేల రూపాయలు తీసుకోవడం జరిగింది. గుంటూరు కలెక్టర్ వద్ద నకిలీ పోలీస్ డ్రెస్, లాఠీ టోపీ అప్పగించాడు. తర్వాత మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను పై పలుచోట్ల కేసులు నమోదై ఉన్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fraud in the name of jobs

You cannot copy content of this page

Scroll to Top