
Very Heavy Rain : త్రినేత్రం న్యూస్ : బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం, ఒడిశా ఉపరితల ఆవర్తనం వలన తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
అలాగే ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తా తీరప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది. 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe