Rail Parcel App : రైల్ పార్సిల్ యాప్తో హోమ్ డెలివరీ

TRINETHRAM NEWS

దేశంలోనే తొలిసారి
Trinethram News : పార్సిల్ బుకింగ్, డెలివరీని సులభతరం చేస్తూ దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే తొలి ‘రైల్ పార్సిల్ యాప్’ను రేపు (ఫిబ్రవరి 25) హైదరాబాద్ డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది.

రైల్వేసిబ్బంది నేరుగా వినియోగదారుల ఇళ్లకెళ్లి పార్సిళ్లను సేకరించి, గమ్యస్థానాలకు డెలివరీ చేస్తారు. లాజిస్టిక్స్ మార్కెట్ అధ్యయనం కోసం IIM బెంగళూరుతో రైల్వేశాఖ ఒప్పందం చేసుకోనుంది. ఈడిజిటల్ చొరవతో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి•

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Home delivery with Rail Parcel App

You cannot copy content of this page

Scroll to Top