Trinethram News : బిహార్కు చెందిన 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్య వంశీని IPL- 2025 ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు వరించింది.
ఈ సందర్భంగా టాటా కంపెనీ ఆయనకు దాదాపు రూ.20 లక్షల విలువైన టాటా కర్వ్ కారును బహుమతిగా అందజేసింది. చిన్న వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్.. 206.55 స్ట్రైక్ రేట్తో సత్తా చాటారు.
పట్నాలో జరిగిన ఈ కార్యక్రమంలో వైభవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారును అందుకున్న వీడియో వైరలవుతోంది•
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


