ENTERTAINMENT

Nikhil visits NIT : నిట్ వరంగల్ హీరో నిఖిల్ సందర్శన

TRINETHRAM NEWS

​నేడు వరంగల్ నిట్‌కు హీరో నిఖిల్
​Trinethram News : అర్జున్ సురవరం, కేశవ, కిరాక్ పార్టీ, స్పై, స్వామిరారా తదితర చిత్రాల్లో నటించిన హీరో నిఖిల్ శుక్రవారం ఓరుగల్లుకు రానున్నారు. వరంగల్ నిట్‌లో జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు నిట్ ఓల్డ్ ఆడిటోరియంలో విద్యార్థులతో మమేకమై చర్చాగోష్ఠి నిర్వహిస్తారు. ఇందుకోసం ఆడిటోరియంలో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
​ముఖ్య అంశాలు:
​అతిథి: హీరో నిఖిల్ సిద్ధార్థ్.
​వేదిక: NIT వరంగల్ (పాత ఆడిటోరియం).
​సమయం: మధ్యాహ్నం 3:00 గంటలకు.
​సందర్భం: ‘స్ప్రింగ్ స్ప్రీ’ వేడుకలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hero Nikhil visits NIT Warangal

You cannot copy content of this page