సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Car Swept Away

Car Swept Away : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 23 ; నున్న గ్రామీణ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా పెద వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారిపైకి వరద నీరు ఎక్కువగా చేరడంతో పాటు, సామ్రాజ రీసార్జ్ వద్ద వంతెన కోత పడింది. దానివలన రాకపోకలు నిలిచిపోయాయి.

ఈ క్రమంలో ఆ వరద ఉద్రిక్తతో ఓ కారు కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు వెంటనే అందులో ఉన్న తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి,ఆయన సతీమణి ని చాకచక్యంగా కాపాడారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page