
Alliance Strategy Local Elections : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 24 ; మంగళగిరి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, విద్యా మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ నెల రోజులుగా స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఆయన ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు.
అదేవిధంగా జనసేన పార్టీ నేత, పిఠాపురం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల బాధ్యతను లోకేష్ కు అప్పగించాలని తెలుగుదేశం పార్టీ నేతల కోరినట్లు సమాచారం. మెరుగైన ఫలితాల కోసం కూటమి ప్రభుత్వం వ్యూహ రచన చేస్తున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. పవన్, లోకేష్ తెలివితేటలతో ఈసారి ఆ ఎన్నికలకు ముందే జోరు నెలకొంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe