
Heavy Rain : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe