జూలై 26, 2026
TRINETHRAM NEWS
Hajj Pilgrimage

Hajj Pilgrimage : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్ర-2027కు వెళ్లాలనుకునే వారు ఈనెల 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఫరూక్ సూచించారు. కాగా, 2026లో విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ ద్వారా హజ్ యాత్రకు వెళ్లిన 1,987 మంది యాత్రికుల ఖాతాల్లో ప్రభుత్వం రూ. లక్ష చొప్పున మొత్తం రూ.3.31 కోట్లను జమ చేసింది.

ఈ ఆర్థిక సాయాన్ని విజయవంతంగా అందజేసినట్లు మంత్రి వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page