జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 02 at 4.44.48 PM

TRINETHRAM NEWS

విశాఖకు కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ

కార్యాలయాల తరలింపుపై సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ప్రభుత్వం పిటిషన్‌.

ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపి నాట్‌ బిఫోర్‌ మీ అన్న ధర్మాసనం.

పిటిషన్ త్వరగా విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరిన ఏజీ.

తరలింపుపై తదుపరి చర్యలు చేపట్టొద్దని గతంలో ఆదేశించిన సింగిల్‌ జడ్జి.

త్రిసభ్య ధర్మాసనం విచారించేవరకు తదుపరి చర్యలొద్దని గతంలో ఆదేశం.

You cannot copy content of this page