జూన్ 30, 2026

WhatsApp Image 2023 12 15 at 4.32.12 PM 1

TRINETHRAM NEWS

స్కూల్ కు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చి మరీ చంపాడు

హైదరాబాద్: సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ నరేశ్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని సీపీ శ్వేత తెలిపారు. అయితే ఆన్లైన్ బెట్టింగ్ల వల్లే నరేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయారని స్థానికుల సమాచారం. ఈ క్రమంలోనే భార్యా భర్తల మధ్య గొడవ జరిగి, ఉదయం స్కూల్కు వెళ్లిన పిల్లలను కోపంతో ఇంటికి తీసుకొచ్చి మరీ నరేశ్ కాల్చి చంపినట్లు చెబుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కోసం నరేశ్ రూ.80లక్షల అప్పు చేసినట్లు తెలుస్తోంది.

You cannot copy content of this page