జూలై 23, 2026

WhatsApp Image 2023 12 15 at 2.40.45 PM

TRINETHRAM NEWS

మొదటి ఫోటో
గడిచిన 75 ఏళ్లుగా ఉద్దానం ప్రాంతంలో అక్కడ నీళ్లు తాగి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారి కోసం 785 కోట్లతో కట్టిన కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్…

రెండవ ఫోటో..
తెలంగాణ సెక్రటేరియట్
ముఖ్యమంత్రి మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ మిగతా సిబ్బంది ఉండేందుకు కట్టిన రాజసౌదం..
Note :- ప్రజలకి ఏమి కావాలో అది తెలుసుకొని వారి బాధ్యత తీర్చడం ప్రభుత్వ ఉద్దేశం. కేవలం 616 కోట్లతో కట్టిన తెలంగాణ సచివాలయం కళ్ళు బైర్లు కమ్మేటట్టు ఉంటే…
785 కోట్లతో మనము కూడా సచివాలయం కట్టి ఉంటే ఏ విధంగా ఉండేదో…
కానీ మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు పాలకుల విలాసాల కొరకు ఆలోచించకుండా, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వారి ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని, ప్రత్యర్థులు సైతం నివ్వెర పోయేలా, ప్రజల మన్ననలు పొందిన మన ముఖ్యమంత్రికి సిక్కోలు తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము 🤝

మీ శ్రేయోభిలాషి,
వెంకటరెడ్డి.చిల్ల
జె సి ఎస్ కన్వీనర్ & రణస్థలం మండలం ఇన్చార్జ్

You cannot copy content of this page