Vadtya Ramesh Naik : నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన

TRINETHRAM NEWS

BRS పార్టి దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్.
దేవరకొండ మే 11 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని, కొండ మల్లె పల్లి మండల పరిధిలో గల జన ప్రియ ఫంక్షన్ హల్ లో నిర్వహించిన వివాహ వేడుకలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన BRS – దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ . ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ,కార్యకర్తలు,అభిమానులు, ప్రజలు , తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

He blessed and wished

You cannot copy content of this page

Scroll to Top