నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ మే 11 త్రినేత్రం న్యూస్. దేవర కొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్ము మండలంలోని మోసంగడ్డ తండా గ్రామానికి చెందిన కేతావత్ పంతు నాయక్ – చిన్ని దంపతుల కుమారుడు రాజు – అంజలి గార్ల వివాహా మహోత్సవ వేడుకల్లో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్. అనంతరం కలకొండ తండా గ్రామంలో జరిగిన వివాహా మహోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు లోకాసాని కృష్ణయ్య, మాజీ ఎంపీపీ ఏడ్పుల గోవింద్ యాదవ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్, మాజీ సర్పంచులు సీత్యా నాయక్, లక్ష్మణ్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ వెంకటయ్య,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenawat Balu

You cannot copy content of this page

Scroll to Top