MLA Nenawat Balu Naik : నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ మే 11 త్రినేత్రం న్యూస్. పిట్టల శ్యామల – యాదయ్య ముదిరాజ్ దంపతుల కుమార్తె లావణ్య – శ్రీకాంత్ గార్ల వివాహా మహోత్సవ వేడుకల్లో భాగంగా నేడు దేవరకొండ పట్టణంలోని ముదిగొండ రోడ్డు సాయిరమ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహా మహోత్సవ వేడుకల్లో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్* .

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్, మాజీ ఎంపీపీ ఏడ్పుల గోవింద్ యాదవ్, శోభన్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenawat Balu

You cannot copy content of this page

Scroll to Top