Trinethram News : మాజీమంత్రి హరీష్ రావు మరోసారి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్నారు. బీఆర్కే భవన్లో ఉదయం 11 గంటలకు పీసీ ఘోష్ కమిషన్ను హరీశ్రావు కలవనున్నారు. ఈ కేసులో జూన్ 9న హరీష్ రావు కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇచ్చారు. కాగా.. మరింత సమాచారం అందించేందుకు కొంత గడువు కావాలని కమిషన్ను ఆయన కోరిన విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


