ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Har Ghar Tiranga Rally

Har Ghar Tiranga Rally : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్: ఆగస్టు 14; ఉండి నియోజకవర్గం, కాళ్ల మండలం, కోపల్లె గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మొక్కలు నాటారు. ఆమె మాట్లాడుతూ, ఈ ఒక్కరు దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించుకోవాలి అని తెలిపారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలి అని వెలాడించారు.

ఈ కార్యక్రమంలో డి పి డి డాక్టర్ అప్పారావు, డీఈవో అధికారి అనిల్ కుమార్, మండల తహసీల్దారు సుందర్ సింగ్, ఎంపీడీవో నాగేశ్వరరావు, అదేవిధంగా జిల్లా ఉద్యానవన అధికారి కిరణ్ కుమార్, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page