Independence Day : దేశ ప్రజలకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : స్వతంత్ర దినోత్సవం సందర్బంగా వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని బి ఆర్ ఎస్ భవన్ బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లో జాతీయ జెండా ను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. ఎంద‌రో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల త్యాగాల ఫ‌లితంగా పరాయి పాలన అంతమై మనం సంతోషంగా ఉన్నామని, వారి త్యాగాల‌కు ఎంతో రుణ‌ప‌డి ఉండాలని కోరుకుంటూ దేశ ప్రజలకు 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Happy Independence Day

You cannot copy content of this page

Scroll to Top