Happy birthday to popular leader Narayana
Trinethram News : మున్సిపల్ మరియూ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి వర్యులు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే
పొంగూరి నారాయణ ని వారి నివాసం లో కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు గునుకుల కిషోర్,వారి సతీమణి విజయలక్ష్మి…
మినిస్టర్ గా పదవి బాధ్యతలు తీసుకొని తొలిసారిగా నెల్లూరుకు విచ్చేసిన సందర్భంగా హరతి ఇచ్చి స్వాగతం పలికిన మహిళలు….
మీ ప్రతి ప్రయత్నం మీకు యశస్సు తీసుకు రావాలని కోరుకుంటున్నాం. మీ ప్రయాణం నిరంతరం ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం…జన్మదిన శుభాకాంక్షలు మినిష్టర్ సాబ్…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App