WhatsApp Image 2024 06 14 at 18.52.30
We have done good and lost.. let’s get back up : Roja
ఎన్నికల్లో వైసీపీ పరాభవంపై మాజీ మంత్రి రోజా తొలిసారి స్పందించారు.
‘చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయాం.
గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.
ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం’ అని Xలో పోస్ట్ చేశారు.
కాగా నగరిలో రోజాపై టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ రెడ్డి 45వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
