Cold : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

TRINETHRAM NEWS

Trinethram News : ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు… రాయలసీమలో సాధారణంకంటే 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు… డుంబ్రిగూడలో అత్యల్పంగా 4.4 డిగ్రీలు నమోదు… తెలంగాణ పటాన్‌ చెరులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. హైదరాబాద్‌లో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. రాగల ఐదు రోజులు మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Growing cold in Telugu states

You cannot copy content of this page

Scroll to Top