Pilot attacked Passenger : స్పైస్‌జెట్‌ ప్రయాణికుడిపై.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ పైలట్‌ దాడి

TRINETHRAM NEWS

Trinethram News : ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్‌ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని స్పైస్‌జెట్‌ విమాన ప్రయాణికుడు అంకిత్‌ దివాన్‌ ఆరోపించారు (passenger alleged assaulted by an AI Express pilot). ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయాన సంస్థ స్పందించింది. పైలట్‌ను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Air India Express pilot attacked Spicejet passenger

You cannot copy content of this page

Scroll to Top