Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : ఓం శ్రీ గురుభ్యోనమః
శనివారం, డిసెంబరు 20, 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి : పాడ్యమి పూర్తి
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం : మూల రా1.09 వరకు
యోగం : గండం సా4.50 వరకు
కరణం : కింస్తుఘ్నం రా7.17 వరకు
వర్జ్యం : ఉ7.37 – 9.22
మరల రా11.24 – 1.09
దుర్ముహూర్తము : ఉ6.28 – 7.55
అమృతకాలం : సా6.08 – 7.53
రాహుకాలం : ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం : మ1.30 – 3.00
సూర్యరాశి: ధనుస్సు || చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం : 6.28 || సూర్యాస్తమయం: 5.26
సర్వేజనా సుఖినోభవంతు – శుభమస్తు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top