డిండి (గుండ్ల పల్లి) డిసెంబర్ 04 త్రినేత్రం న్యూస్.గ్.. డిండి మండల కేంద్రంలో వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రం లో యసంగిలో పండించిన వేరుశనగ (కదిరి 6వరకం )k-6 రకం 73.8 క్వింటాళ్లు తేదీ 9 -12-25 నాడు ఉదయం 11 గంటలకు డిండి వ్యవసాయ విత్తన ఉత్పత్తి క్షేత్రంలో బహిరంగ వేలం వేయుటకు నిర్ణయించడం జరిగింది. ఆసక్తి కలవారు ఈ వేలం పాటయందు పాల్గొనాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


