ఆర్ డీ ఓ రమణారెడ్డి.
డిండి (గుండ్ల పల్లి) డిసెంబర్ 04 త్రినేత్రం న్యూస్. డిండి(గుండ్లపల్లి) గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను దేవరకొండ ఆర్డిఓ రమణ రెడ్డి గురువారం కందుకూరు కార్యాలయంలో పరిశీలించారు. సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం సేకరించాలని వాళ్లు సూచనలు సలహాలు చేశారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


