CM Revanth : కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండ

TRINETHRAM NEWS

Trinethram News : Oct 21, 2025, నిజామాబాద్‌లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, రూ. 1 కోటి ఎక్స్ గ్రేషియా, ఇంటి స్థలం మంజూరు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం కోసం ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Government stands by Constable Pramod's family

You cannot copy content of this page

Scroll to Top