Online Donation : టీటీడీ ట్రస్ట్‌లకు భారీగా విరాళాలు

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల : గడిచిన 11 నెలల్లో రికార్డుస్థాయిలో రూ.918.6 కోట్ల విరాళాలు. ఆన్‌లైన్‌ ద్వారా రూ.579.38 కోట్ల విరాళాలు.. ఆఫ్‌లైన్‌ ద్వారా రూ.339.20 కోట్ల విరాళాలు. అత్యధికంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.338.8 కోట్ల విరాళాలు.. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.252.83 కోట్ల విరాళాలు.

ఎస్వీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ.33.47 కోట్ల విరాళాలు.. బర్డ్‌ ట్రస్ట్‌కు రూ.30.02 కోట్ల విరాళాలు. ఎస్వీ సర్వశ్రేయాస్‌ ట్రస్ట్‌కు రూ.20.46 కోట్ల విరాళాలు.. ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్‌కు రూ.13.87 కోట్ల విరాళాలు. ఎస్వీబీసీకి రూ.6.29 కోట్ల విరాళాలు.. స్విమ్స్‌కు రూ.1.52 కోట్ల విరాళాలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Massive donations to TTD

You cannot copy content of this page

Scroll to Top