Trinethram News : Oct 21, 2025, బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవర్ధన్ అస్రానీ సోమవారం కన్నుమూయడం అభిమానులను దిగ్భ్రాంతికి విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చనిపోయినట్లు మేనేజర్ తెలిపారు. అయితే, అంతకు కేవలం గంట ముందు అస్రానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హ్యాపీ దీపావళి’ అంటూ పోస్ట్ పెట్టారు. 1960లలో సినీ ప్రయాణం ప్రారంభించిన అస్రానీ, 70లలో స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. ఆయన మృతిపై బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


