డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియ జేసిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు
మందమర్రి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మందమర్రి ప్రభుత్వ వైద్యుడు రాపాక రమేష్ డాక్టర్స్ డే సందర్భంగా, శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ బాబు, మందమర్రి పట్టణ అధ్యక్షుడు గాజుల శంకర్, మందమరి మండల అధ్యక్షుడు ఎండి మతిన్ ఖాన్, మందమర్రి నాయకులు షేక్ రహీం బాబా తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


