Google Pay will be suspended in the US after June 4
ప్రముఖ పేమెంట్స్ సంస్థ గూగుల్ పే సేవలు జూన్ 4 నుంచి అమెరికాలో నిలిపి వేయనున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది.
గూగుల్ పే యాప్ భారత్, సింగపూర్‌లో మాత్రమే పని చేయనుందని తెలిపింది. కంపెనీ ప్రకారం వినియోగ దారులందరూ గూగుల్ వాలెట్‌కి బదిలీ చేయబడతారని వెల్లడించింది. అందువల్ల గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి.
గూగుల్ వాలెట్‌ను ప్రమోట్ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని భావిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App