తేదీ : 22/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండ్రాజవరం జంక్షన్ వద్ద పైపుల లోడ్ తో వెళ్తున్నటువంటి గూడ్స్ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డుపై భారీ స్థాయిలో గోతులు ఏర్పడ్డాయి. కురిసిన వర్షానికి గోతులు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


