TRINETHRAM NEWS

Trinethram News : రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశంలోని అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) పోస్టులను భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 12 నుంచి మే 11 వరకు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Good news for the unemployed