Trinethram News : వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అత్యధిక స్థానాలు ఏకగ్రీవం చేసుకోవడం మా ప్రియతమ నాయకుడు మా ఎమ్మెల్యే బుయాని మనోహర్ రెడ్డికీ దక్కింది ఈ సందర్భంగా వారి యొక్క సోదరుడు కూడా నిరంతరం పార్టీ కోసం పని చేస్తూ మాలాంటి యువ నాయకులకు అండగా నిలుస్తున్న బూయని శ్రీనివాస రెడ్డి కి నూతనంగా ఏకగ్రీవమైన సర్పంచ్ లందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు పార్టీ గెలుపు నాకు కృషి చేస్తున్న ప్రతి ఒకరికి ధన్యవాదాలు తెలుపుతూ కావలి సంతోష్ ముదిరాజ్ తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన మాజీ అధ్యక్షులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


