MLA Badeti Radhakrishnaiah : సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం

TRINETHRAM NEWS

తేదీ : 05/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కూటమి ప్రభుత్వం సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఏలూరు మూడవ డివిజన్ లో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొనడం జరిగింది. ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరియు , రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధానం గురించి వివరించారు. ఆ పర్యటనలో మహిళలు వాళ్ల సమస్యలను ఆయనకు చెప్పగా, వెంటనే ఆ సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Good Governance First Step

You cannot copy content of this page

Scroll to Top