సైనిక్ విద్యార్థులకు బంగారు రజిత పథకాలు

TRINETHRAM NEWS

సైనిక్ విద్యార్థులకు బంగారు రజిత పథకాలు

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విద్యార్థులు ఎన్ దినేష్ జే రోషన్ విలువిద్య పోటీల్లో బంగారు రజిత పథకాలు సాధించారు. జిల్లాస్థాయిలో u-19 ఎస్ జి ఎఫ్ ఐ పోటీలు కరీంనగర్ మానేరు డ్యామ్ వద్ద నిర్వహించారు హైదరాబాదులో త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి వివిధ పోటీల్లో వీరు పాల్గొంటారని సైనిక్ స్కూల్ డైరెక్టర్ కెసి రావు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top