Trinethram News : ఉత్తరప్రదేశ్లోని భద్రోహి జిల్లాలో 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి,ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 22న అదృశ్యమైన బాలికను, పోలీసులు దర్యాప్తు చేసి సెప్టెంబర్ 26న ప్రయాగ్ రాజ్లోని సంగం రైల్వే స్టేషన్ సమీపంలో రక్షించారు. బాలిక ఫిర్యాదు మేరకు ఆశిష్ కుమార్ సరోజ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


