సామాజికవేత్త బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి
డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ .
దేవరకొండ డివిజన్ నవంబర్ 23 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో బిసి బాలికల విద్యార్థుల తో ఏర్పాటు చేసినటువంటి జాతీయ బిసి సంక్షేమ సంఘం సమావేశం లో విద్యార్థులు ఉద్యమాల దిశగా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా సామాజిక వేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లను కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు అభివృద్ధి నిధులసాకుతో బీసీలను మరోసారి మోసం చేయడానికి కుట్ర పన్నుతుందని జీవో నెంబర్ 46 తీసి 50% రిజర్వేషన్ లను స్థానిక సంస్థల ఎన్నికలలో మించకూడదని వెంటనే ఎన్నికలు జరపాలని క్యాబినెట్ తీర్మానించడాన్ని బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. బీసీల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్న వెంటనే జీవోను రద్దుచేసి పార్టీ పరంగా కాకుండా చట్టబద్ధమైన రిజర్వేషన్ అమలు అయ్యేవరకు ఎన్నికలు జరపకూడదని ప్రభుత్వాన్ని కోరారు
ఈ కార్యక్రమంలో వరికుప్పల ఆర్మీ శ్రీను పున్న వెంకటేష్ నేత రెడ్డి కోటేశ్వరరావు అప్పం వీరయ్య డా . లావుడియా భాష చౌహన్ భీమగొని శివ గౌడ్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


