Distribution of Indira Mahila Shakti Sarees : చింతబావిలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 23 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం చింతబావి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం లో భాగంగా.. స్వయం సహాయక సంఘాల మహిళలు అందరికీ చీరల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం విఓఏ అంజలి గ్రామ పంచాయతీ కార్యదర్శి సలీం దేవరకొండ నియోజవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు నోముల రామకృష్ణ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నీరేష్ శ్రీను సైదులు వెంకులు గ్రామ పెద్దలు మహిళా స్వయం సహాయక సంఘాల సబ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of Indira Mahila Shakti sarees in Chinthabavi

You cannot copy content of this page

Scroll to Top