ఆగస్ట్ 8, 2026
TRINETHRAM NEWS
New Ration Shops

New Ration Shops : గుంటూరు జిల్లా : అమరావతి : ఆగస్టు 08 ; రాష్ట్రంలో కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే టిడ్కో గృహాల సముదాయంలో నివాసముండే వాళ్లకు మాత్రమే కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేయనుంది. మొత్తం 117 చోట్ల తొలి విడతగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఆ ఇళ్లల్లో ఉండేవాళ్లు రేషన్ కు సంబంధించి ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page