సెప్టెంబర్ 9, 2026
TRINETHRAM NEWS
Ganesh festivities

-డిండి ఎస్ ఐ బాలకృష్ణ

Ganesh Festivities : డిండి మండలకేంద్రం లోని పోలిస్టేషన్ నందు బుధవారం గణేష్ ఉత్సవాల గురించి ఎస్ ఐ బాలకృష్ణ ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ..
గణేష్ ఉత్సవాల సందర్భంగా పండగను శాంతియుతంగా జరుపుకోవాలని మరియు అందరు మండప నిర్వాహకులు గణేష్ మండపాలను ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ లు చేసుకొని, విద్యుత్ అధికారుల పర్మిషన్ తీసుకుని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మరియు ఎలాంటి డీ జే లు పెట్టకుండా ప్రజలకు అసౌకర్యం కలుగకుండా, జరుపుకోవాలని సూచించారు .
నిమజ్జనం చేసేటప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని మండపం నిర్వాహకులు మరియు గ్రామ పెద్దలకు శాంతి సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు సంఘాల నాయకులు మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page