Trinethram News : తిరుపతి : ఏపీలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు PSLV-C61 వాహకనౌక ప్రయోగం చేపట్టనుంది. PSLV ఇస్రో అత్యాధునిక ఈవోఎస్-09 (రీశాట్-1 బి) ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. ఉపగ్రహం లోని అధునాతన ఇమేజింగ్ సామర్థ్యాలు దేశం నిఘా, పర్యవేక్షణ కార్యకలాపాలను మెరుగుపరచనున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


