పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జ్, దావులూరు దొరబాబు
త్రినేత్రం న్యూస్, వైయస్సార్ సీపీ ‘ప్రజా ఉద్యమం’ కోటి సంతకాల సేకరణలో భాగంగా కోటి సంతకాల పత్రాలను… జిల్లా కేంద్రం కాకినాడ నుండి తాడేపల్లి పార్టీ కార్యాలయమునకు తరలించు కార్యక్రమం సందర్భంగా ఈ రోజు సామర్లకోట వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి కాకినాడ వరకు బైక్ ర్యాలీగా, వెళ్లి కాకినాడ భానుగుడి నుండి బాలాజీ చెరువు సెంటర్ వైఎస్ఆర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీ పాల్గొన్న రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరియు ,పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్- ఛార్జ్, దవులూరి దొరబాబు, పెద్దాపురం నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


