జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 18 at 19.05.52

TRINETHRAM NEWS

Battery Motorcycle Vehicles set up under Alimco at Warangal Enumamula Agricultural Market

వరంగల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

దివ్యాంగులకుసుమారు 42, 84,000 రూపాయల విలువ గల బ్యాటరీ ట్రై సైకిల్స్, మరియు 2,76,000 రూపాయల విలువ చేసి లాప్టాప్స్ లను వికలాంగుల విద్యార్థులకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి తో కలిసి పాల్గొని పంపిణీ చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

ఈ కార్యక్రమంలో వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ బొమ్మినేని రవీందర్, డి డబ్ల్యు ఓ, జిల్లా వికలాంగుల అధికారులు అంగన్వాడీ టీచర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Battery Motorcycle Vehicles set up under Alimco at Warangal Enumamula Agricultural Market

You cannot copy content of this page